ఇది చైనా నైజం- దేశంలో కొత్త రూల్ తీసుకువ‌చ్చిన చైనా ప్ర‌పంచం షాక్

ఇది చైనా నైజం- దేశంలో కొత్త రూల్ తీసుకువ‌చ్చిన చైనా ప్ర‌పంచం షాక్

0
93

చైనా ఎంత‌టి దారుణ‌మైన స్దితిలో ఉందో మ‌నం గ‌త నెల‌లో చూశాము, అయితే చైనాలోని వుహ‌న్ లో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు అతి దారుణ‌మైన స్దితిలో ఉంది. అక్క‌డ త‌గ్గుముఖం ప‌ట్టింది కాని ఇత‌ర దేశాల‌ని నాశ‌నం చేస్తోంది..

ఇప్పుడు చైనా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది…వారి దేశంలోకి ఇత‌ర దేశానికి చెందిన వారిని వ‌చ్చే నెల వ‌ర‌కూ ఎవ‌రూ రాకుండా నిబంధ‌న పెట్టింది.. ఆ దేశంలో మాత్ర‌మే విమానాలు తిరుగుతాయి ఇతర దేశాల నుంచి విమానాలు రావు అని తెలిపింది.

మొత్తానికి ఇంత దారుణ‌మైన వైర‌స్ రావ‌డానికి కార‌ణం అయిన చైనా ప్ర‌పంచానికి దీనిని అంటించేసింది, ఇప్పుడు తాజాగా ఇలాంటి దారుణ‌మైన స్టేజ్ కు ప్ర‌పంచం వ‌చ్చింది, ఇప్పుడు వారి దేశానికి ఇత‌రులు రాకూడ‌దు అట లేక‌పోతే మ‌ళ్లీ అక్క‌డ వైర‌స్ పెరుగుతుంది అని ఇలాంటి నిర్ణ‌యం తీసుకుందట‌.