ఇది జగన్ మార్క్ రాజకీయం అంటే థ్యాంక్స్ చెప్పిన తమిళనాడు

ఇది జగన్ మార్క్ రాజకీయం అంటే థ్యాంక్స్ చెప్పిన తమిళనాడు

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమిళనాడు అధికార ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అందరు ఒక్క సారిగి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు…

ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో జగన్ కు ధన్యవాదాలు చెప్పారు… గత వేసవి కాలంలో ఏపీలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ జగన్ తెలుగు గంగద్వారా తాగునీరు తమిళనాడుకు అందించారు… అందుకే కు జగన్ థ్యాక్స్ చెప్పారు… అంతేకాదు తమిళనాడు నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి కావేరి నదుల అనుసంధానం పథకం అమలు కోసం కృషి చేస్తామని పళనిస్వామి అన్నారు..

కాగా గత ఏడాది వేసవిలో తెలుగు గంగ ద్వారా తాగు నీరు విడుదల చేయాలని తమిళనాడు మంత్రులు జగన్ ను కోరారు ఇందుకు సానుకులంగా స్పందించిన జగన్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే…