ఇక నుంచి మాస్కులు లేకుండా తిరిగితే క్రిమినల్ కేసులు

ఇక నుంచి మాస్కులు లేకుండా తిరిగితే క్రిమినల్ కేసులు

0
82

ప్రాణాంతకరమైన కరోనా మహమ్మారి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించింది… మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు…

అయితే తాజాగా కడప జిల్లా రాజంపేటలో మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న 13 మందిపై కేసు నమోదు చేశారు… కరోనా కట్డిలో భాగంగా అహర్నిశలు పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బంది తమవంతు బాధ్యతగా సేవలు అందిస్తున్నారు…

అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సహకరించకపోవడం భాదాకరం అని డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి అన్నారు… ఇక నుంచి మాస్కులు ధరించని వారిపై సోషల్ డెస్టెన్స్ పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు…