ఇలా చేస్తే 2024లో నెక్ట్స్ జూ. ఎన్టీఆర్ సీఎం అవ్వడం ఖాయం…

ఇలా చేస్తే 2024లో నెక్ట్స్ జూ. ఎన్టీఆర్ సీఎం అవ్వడం ఖాయం...

0
114

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… పోసానికి ముక్కు సూటిగా మాట్లాడే మస్థత్వం ఎక్కువగా ఉంటుంది… తప్పు అయితే తప్పు అంటారు…

రైట్ అయితే రైట్ అంటారు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అలానే మాట్లాడారు… ప్రజల్లో నమ్మకం ఉంటే కచ్చితంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నారు.. లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని అన్నారు…

తారక్ కు ప్రజల పట్ల ప్రేమ నిబద్దత ఉంటే ఖచ్చితంగా సీఎం అవుతారని అన్నారు… అలాగే తన విలన్ పవర్ తో కూడా ముఖ్యమంత్రి కాగలడని అన్నారు.. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా 2024లో కాబోయో సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే…