11 వ తారీకున జరిగే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

11 వ తారీకున జరిగే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

0
112

రంగారెడ్డి జిల్లా లో 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన పోలింగ్ యంత్రాలను ఇప్పటికే కేంద్రానికి తరలించారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.కల్వకుర్తి,షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం రాజేంద్రనగర్ ,శేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ యంత్రాలను కేంద్రానికి తరలించారు.ఈ నెల 11 వ తారీకున జరిగే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు…