ఫ్లాష్..ఫ్లాష్- ఈటెల రాజేందర్ ఇంట పెను విషాదం

0
88
Eatala Rajender

తెలంగాణ: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి నిన్న తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఆరోగ్యం క్షీణించి మరణించారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య మృతితో విషాధచాయలు అలుముకున్నాయి.