వంశీకి లోకేష్ కు అసలు గొడవకు కారణం ఇదే

వంశీకి లోకేష్ కు అసలు గొడవకు కారణం ఇదే

0
90

నారాలోకేష్ ని వంశీ టార్గెట్ చేయ‌డం వెనుక పెద్ద కారణం ఉంది అంటున్నారు కొందరు వంశీ అభిమానులు.. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నిత్యం జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు రాజకీయంగా కూడా వంశీ సపోర్ట్ చేస్తాడు అని , ఇటు లోకేష్ టీం భావించారని. అందుకే వంశీ పై విపరీతమైన మాటల దాడి వెబ్ సైట్లలో తప్పుడు ప్రచారం చేయించారు అని అంటున్నారు.

అది బాగా వంశీకి బాధించి సొంత పార్టీలో ఇలా వెన్నుపోటు పొడుస్తున్నారని, ఇప్పుడు లోకష్ కు తాను సపోర్ట్ చేసినా, తనని జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా చూస్తారు అనే భావన వంశీలో కూడా వచ్చింది. అందుకే పార్టీలో ఉండకూడదు అని ఆలోచించారట. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల నుంచి ఆయనని టార్గెట్ చేశారు.. జూలై నెల నుంచే తపపై తప్పుడు వార్తలు నింధలు వేయడం స్టార్ట్ చేశారు అని వంశీ చెప్పారు.. ఇదంతా కేవలం పక్కా స్కెచ్ తో టీడీపీలో కొందరు వేసిన ప్లాన్ అంటున్నారు వంశీ అభిమానులు.