గ‌బ్బిలాల‌ను వీరు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు

గ‌బ్బిలాల‌ను వీరు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు

0
85

చైనాలోని వుహ‌న్ మార్కెట్లో గ‌బ్బిలాల ద్వారానే ఈ వైర‌స్ వ‌చ్చింది అని అనేక వార్త‌లు విన్నాం, అయితే ఇది నిజం కాదు అని కొంద‌రు అంటు‌న్నారు… చైనా మార్కెట్లు వైర‌స్ ల‌క్ష‌ణాలు చూసి గ‌బ్బిలం నుంచి వాటి స్రావాల నుంచి వ‌చ్చిన వైర‌స్ అని చాలా మంది భావిస్తున్నారు, అయితే చైనాలో మ‌ళ్లీ సాధార‌ణ స్దితికి వ‌చ్చేసింది మార్కెట్ .

అక్క‌డ మాంసం అమ్మేవారు మ‌ళ్లీ అన్నిర‌కాల మాంసాలు తెచ్చి అమ్ముతున్నారు, తాజాగా అక్క‌డ గ‌బ్బిలాలు తిన‌ద్దు అని చెప్పార‌ట ప్ర‌భుత్వం… ఈ స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తి ఉంది కాబ‌ట్టి కొన్ని ర‌కాల మాంసం తిన‌ద్దు అని చెప్పింది, అయినా ఓ వ్యాపారి 50 గ‌బ్బిలాలు తెచ్చి సీక్రెట్ గా అమ్మాడ‌ట.‌

వీటిని చూసిన వారు కొంద‌రు కొనేందుకు ఎగ‌బ‌డ్డారు, దీంతో వెంట‌నే స్దానిక పోలీ‌సులు వ‌చ్చి వారిని అరెస్ట్ చేశార‌ట‌, ఇవి తిన‌కూడ‌ని గ‌బ్బిలాలు అని ఆ మార్కెట్లో వీటిని కొన్న‌వారిని వెంట‌నే ప‌ట్టుకుని వాటిని స్వాధీనం చేసుకున్నార‌ట‌.