భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
39

నేడు పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా ‌పెరిగింది.నేడు మార్కెట్లో కాస్త త‌గ్గింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.490 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,020కు చేరింది.

బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర కూడా రూ.510 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.60,700కు పడిపోయింది..ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.