గుంటూరు జిల్లాలో జగన్ కు షాక్…. వైసీపీకి గుడ్ వై చెప్పిక కీలక నేత

గుంటూరు జిల్లాలో జగన్ కు షాక్.... వైసీపీకి గుడ్ వై చెప్పిక కీలక నేత

0
90

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది…. ఆ పార్టీకి చెందిన కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు… గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరును నిరసిస్తు బెజ్జం రాంబాబు రాజీనామా చేశారు… తుళ్లూరు యువజన విభాగం అధ్యక్ష పదవికి బెజ్జం రాంబాబు రాజీనామా చేశారు…

అంతేకాదు ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతికి పాల్పడుతున్నారంటు ఆయన ఆరోపించారు… నియోజకవర్గంలో ప్రతీ పనికి రేటు నిర్ణయించి తన అనుచరులను పంపించి డబ్బులు వసుళ్లు చేయిస్తున్నారని ఆరోపించారు…

మార్కెట్ యార్ట్ పదవికి ఓసీలకు ఐదు లక్షలు, బీసీలకు మూడు లక్షలు, ఎస్సీలకు రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నారని తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు రాంబాబు… తన రాజీనామా లేఖను పార్టీకార్యాలయానికి పంపించారు…