జగన్, చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

జగన్, చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

0
98

ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ లు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలని అన్నారు

చంద్రబాబు నాయుడు

మూడు కోట్ల ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ పర్వదినాన విశిష్ట పూజలు నిర్వహిస్తున్న ప్రజలందరికీ ఆ మహా విష్ణువు ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ.. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలని తెలిపారు!

నారా లోకేశ్

భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ పూజలు ఫలించి మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీహరి సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు…