జగన్ దెబ్బకు… టీడీపీ ఆఫీస్ కు తాళం

జగన్ దెబ్బకు... టీడీపీ ఆఫీస్ కు తాళం

0
86

2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని గాడిలో తెచ్చేందును రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సర్కార్ పై నిప్పులు చేరుగుతున్నారు… అయితే తమ్ముళ్లు మాత్రం ఏవరి దారి వారు చూసుకుంటున్నారు… తమ రాజకీయాల దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే అలా చాలా మంది ఆలోచించి ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు… ఒక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో షాక్ తగిలింది… రేపో మాపో కీలక నియోజకవర్గం అయిన జమ్మలమడుగు నియోజకవర్గాని చెందిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి….

అంతేకాదు ఆయన పార్టీలో చేరేందుకు సీఎం జగన్ కూడా ఓకే చెప్పాడట.. కాగా ఇప్పటికే అదే పార్టీకి చెందిన రామసుబ్బారెడ్డి గతంలో బీజేపీ తీర్ధం తీసుకున్నారు.. ఇక రామసుబ్బారెడ్డి కూడా వైసీపీ తీర్థం తీసుకుంటే జమ్మలమడుగులో టీడీపీ ఆఫీస్ కు తాళం పడినట్లే అని చర్చించుకుంటున్నా రు అక్కడ నేతలు…