జగన్ ఎఫెక్ట్ టీడీపీకి రాజీనామా చేసిన విశాఖ నేత

జగన్ ఎఫెక్ట్ టీడీపీకి రాజీనామా చేసిన విశాఖ నేత

0
109

ఈ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సీట్లు సంపాదించుకున్న జిల్లాలో ఒకటి విశాఖ జిల్లా… అయితే ఈ జిల్లాలో ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేకంగా తమ్ముళ్లు తయారు అయ్యారు… ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ విశాఖను ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పారు…

దీంతో ప్రతీ ఒక్కరు రాజకీయాలను పక్కన పెట్టి విశాఖకు ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతిస్తున్నారు… అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిని కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కమిటీ తీర్మానం పంపమని చెప్పారు..

కానీ పార్టీ నేతలు లెక్క చేయకున్నారు… ఇక దీనిపై ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రహ్మన్ పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేశారు… విశాఖ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాధనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును అలాగే కొందరినేతలను ఆయన తప్పుబ్టట్టారు…