జగన్ కు చంద్రబాబు సవాల్..

జగన్ కు చంద్రబాబు సవాల్..

0
95

ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు… అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు…

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేండింగ్ జరిగిందని నిరూపించడం కోసం సిట్టిగ్ జడ్జీతో విచారణ జరుపుతారా అని సవాల్ విసిరారు… రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చందగా భూములు ఇచ్చారని తెలిపారు… రైతులుకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు…

కానీ ఇప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు… అమరావతి ఓ మహానగరం అవుతుందని భావించానని చరిత్రలో నిలిచిపోతుందని అనుకున్నానని చంద్రబాబు పోర్కొన్నారు…