జగన్ కు జై కొట్టిన చంద్రబాబు సంచలన నిర్ణయం

జగన్ కు జై కొట్టిన చంద్రబాబు సంచలన నిర్ణయం

0
130

రాజధాని విషయంలో జగన్ చేసిన ప్రకటన పై ముందు విమర్శలు ఆరోపణలు చేసిన చంద్రబాబు చివరకు ఎస్ చెప్పారు, బాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు చివరకు చంద్రబాబు ఓకే చెప్పేశారు. అనంతపురం పర్యటనలో మూడో రోజు నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలంతా దేనికి ఒప్పుకుంటే దాన్ని ఫాలో అవటానికి తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పారు.

దీంతో ఇక చంద్రబాబు కూడా అన్ని జిల్లాల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.. లేదు అంటే రాయలసీమలో నాలుగు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతాయి.. అలాగే ఉత్తరాంధ్రాలో కూడా మూడు జిల్లాలు దూరం అవుతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు .. ఇప్పుడు గుంటూరు జిల్లా కోసం అక్కడ రాజధాని అని పట్టుకుకూర్చుంటే, తన వారి కోసం అక్కడ భూముల కోసం బాబు పట్టువదలడం లేదు అని అనుకుంటారు.

తెలుగుదేశం నేతలు కూడా దీనిపై తలో అభిప్రాయం చెప్పడంతో ఒకే చెప్పారు .. చంద్రబాబు ఆదేశాలను ఉత్తరాంధ్ర, కర్నూలు జిల్లాలోని నేతలు ఎవరూ పట్టించుకోలేదు. కర్నూలులో హై కోర్టును టిడిపి నేతలు ఆహ్వానించారు. తాను శాస్వతం కాదని, అధికారం శాస్వతం కాదని కానీ రాజధాని, రాష్ట్రాభివృద్ధే శాస్వతమంటూ చంద్రబాబు తన అభిప్రాయం చెప్పేశారు.