జగన్ లెక్కలకు ముక్కున వేలేసుకున్న టీడీపీ

జగన్ లెక్కలకు ముక్కున వేలేసుకున్న టీడీపీ

0
81

ఏపీ అసెంబ్లీ సీతాకాల సమావేశాల్లో వాడీ వేడిగా సాగుతున్నాయి…. అధికార నేతలు ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు… ఇదే క్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్మోహన్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు…

ఓ వైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటూ వాపోతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ఇష్టాను సారం సలహాదరులు నియమించుకున్నారని అలాగే ఒకే వార్గానికి చెందిన వారికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు… దీనిపై వెంటనే స్పందించిన జగన్ మోహన్ రెడ్డి….

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించామని అన్నారు… చంద్రబాబు నాయుడు అత్త లక్ష్మీ పార్వతికి తెలుగు అకాడమి కేటాయించామని కానీ చంద్రబాబు ఆమెకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అన్నారు…. బలహీన వర్గాలకు కేటాయించిన పోస్టుల ఘణాంకాలను వివరించారు జగన్…