గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డకు జగన్ కీలక పదవి

గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డకు జగన్ కీలక పదవి

0
149

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు కీలక పదవి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి…

తాజాగా మంత్రి కొడాలినాని, పేర్ని నానిలతో కలిసి యార్లగడ్డ జగన్ ను తన నివాసంలో కలిశారు… ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వంశీ చేరికతో పాటు నియోజకవర్గంలోని పరిస్థితిల గురించి చర్చించారు… వెంకట్రావుకు న్యాయం చేసే విషయం తాను చూసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు…

వెంకట్రావు రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు… అంతేకాదు ఇక నుంచి నియోజకవర్గంలో వంశీతో కలిసి పనిచేయాలని చెప్పారు… కాగా ఇటీవలే వంశీని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే…