జగన్ పై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ పై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
77

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి కటింగ్ మాస్టర్ అని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు… ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ ట్వీట్ కూడా చేశారు… ఒక కార్టున్ ఫోటోను ట్వీట్ చేశారు…..

చట్టబద్దంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారని అన్నారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ… ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారని అన్నారు..