జగన్ పై లోకేశ్ పొలిటికల్ సెటైర్స్

జగన్ పై లోకేశ్ పొలిటికల్ సెటైర్స్

0
67

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్స్ వేశారు… అభివృద్ధి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినంత ఈజీ కాదని లోకేశ్ ఆరోపించారు…

చిత్తశుద్దిలేని పాలనలో స్వచ్చత ఇలాగే కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు… తాజాగా వెలుబడిన స్వచ్చతా ర్యాంకింగ్ లను లోకేశ్ వివరించారు… టీడీపీ హయంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో సర్వే వివరాలను తెలిపారు లోకేశ్…

విశాఖ టీడీపీ హాయంలో స్వచ్చతలో 7వ ర్యాంకు రాగా వైసీపీ హాయాంలో 23వ ర్యాంకు అలాగే విజయవాడ టీడీపీ హాయంలో 5వ ర్యాంకు రాగా వైసీపీ హాయాంలో 12 ర్యాంకు వచ్చిందని అన్నారు లోకేశ్… అలాగే ప్రభుత్వ పుణ్య క్షేత్రం అయిన తిరుపతి లో టీడీపీ హాయంలో 6 ర్యాంకు రాగా వైసీపీ హాయాంలో 8వ ర్యాంకు వచ్చిందని లోకేశ్ తెలిపారు…