జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ కీలక నేత

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ కీలక నేత

0
87

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యుల సంఖ్య పెరుగుతోంది అదికూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కావడం గమనార్హం.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఇక తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… గత ఏడాది చివర్లో రెహమాన్ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెళ్లడించారు రెహమాన్… స్థానికి సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు…