జగన్ వద్దంటున్న వైసీపీలోకి వస్తామంటున్న టీడీపీ నేతలు…

జగన్ వద్దంటున్న వైసీపీలోకి వస్తామంటున్న టీడీపీ నేతలు...

0
76

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీకి చెందిన ఇద్దరు రాయలసీమ నేతలు త్వరలో షాక్ ఇవ్వనున్నారా అంటే అవునే అంటున్నారురాజకీయ విశ్లేషకుల….. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పపోయిన తర్వాత తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు…

అందులో భాగంగానే ఈ ఇద్దరు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరు పార్టీలో కీలంగా వ్యవహరించారు… అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు… ఈ క్రమంలో పార్టీ అధిష్టానం వారిని బుజ్జగిస్తోందట…

కానీ వారికి టీడీపీ రాజకీయాలు విసుగు వచ్చి వైసీపీలో చేరాలని చూస్తున్నారట.. అయితే అక్కడ కూడా జగన్ మోహన్ రెడ్డి వారికి నో ఎంట్రి బోర్డు పెట్టారని వార్తలు వస్తున్నాయి… తమ పార్టీలోకి వద్దని వైసీపీ అధిష్టానం చెబుతున్నా కూడా లేదు వస్తామూ డోర్ తెరవండని చెబుతున్నారట.. వీరు వైసీపీలోకి వచ్చినా పెద్దగా ఉపయోగం లేదని భావించి వారి ఎంట్రీకి నో చెబుతోందట అధిష్టానం…