జాకీలెత్తి లేపినా ఈ జిల్లాలో టీడీపీ ఫెయిల్..

జాకీలెత్తి లేపినా ఈ జిల్లాలో టీడీపీ ఫెయిల్..

0
92

ఫ్యాన్ గాలి తట్టుకుని మరి విశాఖలో సైకిల్ తిరిగింది.. అయితే ఎన్నికల తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్థానిక సమస్యల జోలికి వెళ్లలేదు… కీలక నేత గంట వంటి వారు కేవలం ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్ళారు కానీ ప్రజా సేవ కోసం మాత్రం కాదని విశాఖలో వసూలు అంటున్నారు..
కేవలం వైసీపీ నేతలు ఇంచార్జీ లు మాత్రమే ప్రజలను ఆలాగే వలస కూలీలను అధికుంటుంటే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉత్సవ విగ్రహా ల్లా ఉండిపోయా రని అని అంటున్నారు… LG gas సంఘటన జరిగిన తర్వాత సీఎం జగన్ జిల్లాలను దాటుకుని బాధితులను పరామర్శించారు…కని విశాఖ ఎమ్మెల్యేలు మాత్రం ఎవ్వరు తొందరగా స్పందించలేదు… గంట గణ బాబు మినహా మిగితా ఇద్దరు దూరంగా ఉన్నారు.. సంఘటన జరిగిన వెంటనే విశాఖ ఎమ్మెల్యేలు నలుగురు స్పందించి ఉంటే పార్టీకి మైలేజి ఉండేదని అధిష్టానం భావించింది… కానీ వారు స్పందించలేదు… ఈ క్రమంలో పచ్చ మీడియాలు LG విషయంలో జకీలెత్తి చూపించినా ఫలితం రాలేదు… మొత్తానికి విశాఖలో టీడీపీ ఫెయిల్ అయిందని అంటున్నారు