జేసీ బ్రదర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

జేసీ బ్రదర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

0
78

అనంతపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది… వారికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు…. నిబంధనలకు విరుద్దంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులను తిప్పుతున్నారని అధికారులు సీజ్ చేశారు…

గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు… దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు… దీనిపై విచారించిన ధర్మాసనం బస్సులను రిలీజ్ చేయాలని తీర్పునిచ్చింది… సీజ్ చేసిన బస్సులను అధికారులు రిలీజ్ చేశారు…

అయితే తాజాగా రిలీజ్ చేసిన బస్సులనే మరోసారి అధికారులు సీజ్ చేశారు… నిబంధనలకు విరుద్దంగా దివాకర్ బస్సులను తిప్పుతున్నారనే ఉద్దేశంతో ఆర్టీఏ అధికారలు సీజ్ చేశారు… దీనిపై దివాకర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది…