జేసీని డోంట్ కేర్ అనేస్తున్నారుగా…

జేసీని డోంట్ కేర్ అనేస్తున్నారుగా...

0
97

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అనవసరం అని చెప్పారు జేసీ.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు…

ఈ ఎన్నికల్లో డబ్బులు వదిలించుకుని జైలుకు వెల్లాల్సిన అవసరం లేదని అన్నారు.. స్థానిక సంస్థల్లో పోటీకి వద్దని చెప్పినా కూడా తమ వాళ్లు వినకున్నారని అవసరమైతే ఒకనెల జైలుకు వెళ్లి వస్తామని అంటున్నారని తెలిపారు..

చంద్రబాబు కూడా ఇదే చెప్పారని ఇక తాను చేయగలిగింది ఏం లేదని స్పష్టం స్పష్టం చేశారు… జగన్ పాలనలో వ్యతిరేకత స్టార్ట్ అయిందని అది పతాక స్థాయికి చేరాలంటే కాస్త సమయం పడుతుందని చెప్పారు జేసీ..