మ‌రోసారి బండ‌బూతులు తిట్టిన జేసీ

మ‌రోసారి బండ‌బూతులు తిట్టిన జేసీ

0
91

సంచ‌ల‌నానికి కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాఠ‌కుల‌కోసం జేసీ చేసిన వ్యాఖ్య‌లు య‌దావిధిగా… మీరెన్నైనా చెప్పండి క‌మ్మోడు….క‌మ్మ‌నా..కొడుకు ఇవ‌న్నీ ఉన్నాయి నీళ్ల విష‌యంలో క‌మ్మ లేదు కాపు లేదు..

క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాడు.. వాడు గ‌నుక నీళ్లు తేకుంటే నేను ఎన్న‌డో గుడ్ బై చెప్పేవాన్ని పోయిన ఎల‌క్ష‌న్స్ లో ఒక్క పైసా ఇవ్వ‌లేదు… ఇప్పుడ ఎల‌క్షన్స్ లో ఆ..నా…కొడుకు ఒక్క పైసా కూడా ఇవ్వ‌లా.. నేను… చెబితే ఎవ‌రూ న‌మ్మ‌రు నేనే ఖ‌ర్చు పెట్టా ఇంత‌కుముందు పెట్టా ఇప్పుడూ పెట్టా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.