జగన్ కు షాక్ టీడీపీలోకి జీవిత రాజశేఖర్

జగన్ కు షాక్ టీడీపీలోకి జీవిత రాజశేఖర్

0
92

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది నటీనటులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు… ఒకప్పుడు టీడీపీకి మాత్రమే ఇండస్ట్రీ సపోర్ట్ ఎక్కువగా ఉండేది… అయితే 2019 ఎన్నికల సమయంలో చాలామంది స్టార్స్ వైసీపీలో చేరడంతో పార్టీకి ఇండస్ట్రీ సపోర్ట్ పుష్కలంగా కనిపిస్తోంది… చాలామంది పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు…

ఇక జగన్ తోనే తమ ప్రయాణం అని చెప్పిన జీవితా రాజశేఖర్ కూడా అక్కడే ఉన్నారు… పార్టీ మారి మారి చివరకు జగన్ మోహన్ దగ్గరకు వచ్చి ఆగారు… అయితే వీరు కూడా జగన్ కు మద్దతుగా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు… అయితే ఇప్పుడు ఉన్నట్లుండి జగన్ మోహన్ రెడ్డికి హ్యాండిచ్చేలా కనిపిస్తున్నారు జీవితా రాజశేకర్లు….

నిజంగా పార్టీమారారనే అనుమానాలు కూడా వస్తున్నాయి… దీనికి బలమైన కారణం రూలర్ ప్రీరిలీజ్ వేడుక… ఈ మధ్యే యాక్సిడెంట్ అయి కోలుకున్న రాజశేఖర్…. బాలయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చి బాలయ్యను చంద్రబాబునాయుడు ఉద్దేశిస్తూ మాట్లాడారు… దీనిపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు… ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీనేతను పోగడటం ఏంటని మండిపడుతున్నారు