Breaking: గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ సంచలన ప్రకటన

0
104

గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా త్వరలో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. కాగా గిరిజనులు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.