భారత దేశ చరిత్రలోనే ఇంతపెద్ద కేసు చూడలేదన్న కోర్టు.. భయం తో మాజీ స్పీకర్..!!

భారత దేశ చరిత్రలోనే ఇంతపెద్ద కేసు చూడలేదన్న కోర్టు.. భయం తో మాజీ స్పీకర్..!!

0
55

మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ముఠా కట్టుకోవడమే కాక మరో పెద్ద సమస్యతో సతమతమవుతున్నాడు. 2014 లో కోడెల శివప్రసాద్ భారీ మెజారిటీ తో గెలిచాడు . దీనితో తన కుమారుడు శివరామకృష్ణ పదవి తన తండ్రి చేతిలో ఉందని ఘోరమైన అక్రమాలకు పాల్పడ్డాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడని అప్పట్లో వార్తలు రాగ , జగన్ ఓదార్పు యాత్ర చేసిన సమయం లో కూడా ప్రజలు శివరామకృష్ణ అక్రమాల గురించి తెలియచేశారట.

అంతేకాకుండా కేబుల్ బిజినెస్ లో వ్యాపారుల దగ్గర సుమారు 70 కోట్లు ఏగొట్టాడని ఆరోపణలు వస్తున్నాయి .ఈ క్రమంలో వ్యాపారాలు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీస్ లు రంగంలోకి దిగి శివ కు సంబంధించిన ఆఫీసులలో చెకింగ్ మొదలుపెట్టారు. శివ గురించి విచారణ ను చేపట్టిన కోర్టు భారత దేశ చరిత్రలోనే ఇంత పెద్ద కేబుల్ పైరసీ కేసు లేదని అన్నారు .కోర్టు ఆదేశాల మేరకు ఏ క్షణంలోనైనా శివరామకృష్ణకు కారాగారం తప్పదని పేర్కొన్నారు..