లక్ష కరోనా కేసులు దాటిన దేశాలు ఇవే…

లక్ష కరోనా కేసులు దాటిన దేశాలు ఇవే...

0
85

కంటికి కనిపించని సూక్ష్మ జీవి కరోనా వైరస్ తో ప్రపంచం పోరాడుతోంది… దీన్ని అంతమొందించేందుకు శాస్త్ర వేత్తలు అనేక పరిశోదనలు చేస్తున్నారు… ఇప్పటికే పలు దేశాలు కరోనా దాటికి అతలా కుతలం అయిపోయాయి… పలు దేశాల్లో లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… ఇప్పుడు వాటిని తెలుసుకుందాం…

అమెరికాలో 8,19,606
స్పెయిన్ 2,04,178
ఇటలీ 1,83,957
ఫ్రాన్స్1,58,050
జర్మనీ 1,48,453
బ్రిటన్ 1,29,044

ఇక 50వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్న దేశాలు
టర్కీ, ఇరాన్, చైనా దేశాలు ఉన్నాయి… తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది… ఇక చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మొన్నటి వరకు తగ్గినట్లే కనిపించిన కరోనా ఇప్పుడు మళ్లీ విజృంబిస్తుంది… ఆ దేశంలో 82,810 కేసులు ఉన్నాయి…