మండలిలో గందరగోళం… రంగంలోకి సీఎం జగన్

మండలిలో గందరగోళం... రంగంలోకి సీఎం జగన్

0
33

శాసనమండలి మరోసారి వాయిదా పడింది… వికేంద్రీకరణ బిల్లుపై చర్చించాలని మంత్రలు స్వయంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళ చేశారు… దీంతో మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి పదినిమిషాలపాటు సభను వాయిదా వేశారు..

ఈ సమయంలో మంత్రుల నిరసనతో మండలి సమావేశాలు స్థంబించాయి.. దీంతో చేసేది ఏం లేక షరీఫ్ మండలిని వాయిదా వేశారు…. తనకు రాజకీయాలు అపాదించవద్దని తాను నిభందనల ప్రకారం వ్యవహరిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు…

ఈ క్రమంలోనే మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. వెంటనే మూడు రాజధానులపై చర్చ జరపాలని డిమండ్ చేశారు… మండి చైర్మన్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని వైసీపీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు…

మండలి పనితీరుకు మచ్చగా మిగిలిపోతుందన బొత్స కామెంట్స్ చేశారు…. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కూడా మండలికి రానున్నరు ఇప్పటికే 14 మంది మంత్రలు మండలిలో ఉన్నారు…