మరణం లేని మహాశక్తి ఆయన…సీఎం జగన్

మరణం లేని మహాశక్తి ఆయన...సీఎం జగన్

0
83

భారత సమాజానికి దార్శనికులు బాబా సాహెబ్ దశాబ్దాలుగా దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేద్కర్ మరణం లేని మహాశక్తి ఆయన అని అన్నారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

ఈరోజు రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆరాధ్య నేత డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళులర్పిస్తున్నానని తెలిపారు జగన్..

అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నివాళులు అర్పించారు… భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు, నవయుగ వైతాళికుడి కి నా ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు…