మరోసారి జగన్ ను టార్గెట్ చేస్తూ జేసీ సంచలన వ్యాఖ్యలు

మరోసారి జగన్ ను టార్గెట్ చేస్తూ జేసీ సంచలన వ్యాఖ్యలు

0
123

రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జేసీ అమరావతికి వెళ్లారు… అక్కడ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు…

చంద్రబాబు నాయుడును కలిసిన సమయంలో జేసీ నిర్మొహమాటంగా మాట్లాడారు… వైసీపీ నాయకులు తప్పు చేస్తుంటే తప్పు చేయనీవ్వండి మీరెందుకు అడ్డుపడుతున్నారని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారట… ప్రజలకు కూడా ఎవరు ఏంటో అర్ధం అవ్వాలికదా అన్ని అన్నారట…

వాళ్లు తప్పు చేస్తుంటే మీరు సరిదిద్దేందుకు తొందర పడుతున్నట్లు ఉందని అన్నారట జేసీ… తప్పులు చేసేవారిని చేయనివ్వండని అన్నారట వైసీపీ నాయకులు ఎన్ని తప్పులు చేస్తే మనకు అంతమంచిదని అన్నారట… ఒక్కఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్న ప్రజలకు తల వాచిపోయించదని అన్నారట