మార్షల్స్ పై లోకేశ్ చంద్రబాబు దాడి…. జగన్ రియాక్షన్

మార్షల్స్ పై లోకేశ్ చంద్రబాబు దాడి.... జగన్ రియాక్షన్

0
73

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడిగా చర్చ సాగుతోంది… ఈ చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అధ్యక్షా చంద్రబాబుబాయుడు ఎంతటి దారుణంగా ప్రవర్తించారనేదానికి ఈ రోజు ఉదయం జరిగిన సంఘటనే నిదర్శనం అని అన్నారు…

అధ్యక్షా చంద్రబాబు నాయుడు ప్రవేశించాల్సిన గేటు అదికాదని వాస్తవానికి ఆయన గేటు నంబర్ 2 నుంచి ప్రవేశించాలని అన్నారు… కానీ ఈ గేటు నుంచి ప్రవేశించకుండా కాలినడకగా ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కానీవాళ్లు మిగిలిన వాళ్లు కలిసి వేరే గేట్లలో ప్రవేశించే కార్యక్రమంలో మార్షల్ సభ్యులను మాత్రమే ప్రవేశ పెట్టాలనే క్రమంలో రిస్టెక్టెడ్ ఎంట్రీ కిందపెట్టి సభ్యులను మాత్రమే లోపలికి పంపాలని వారి డ్యూటీ వారు చేస్తున్నారు అధ్యక్షా…

అయితే చంద్రబాబు నాయుడు ఒక ఉద్యోగస్తుడిపై వాడిన బాష దారుణం అని అన్నారు… అలాగే అధికారులను లోకేశ్ గొంతుపట్టుకున్నారని తెలిపారు… వాటికి సంబంధించిన క్లిప్పులను కూడా చూపించారు..