మెస్ట్ పాపులర్ అయిన్ టిక్ టాక్ యాప్ ను ఇటీవల్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే… దేశ భద్రత రిత్య ఈ యాప్ ను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే… ఇదేక్రమంలో కొద్దిరోజుల క్రితం అర్ధిక రాజధాని అయిన అమెరికా కూడా టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయనుందని వార్తలు వచ్చాయి..
టిక్ టాక్ కార్యకలాపాలన్నీ అమెరికా సంస్థ సోంతం చేసుకుంటేనే దాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పింది… దీంతో టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ పోటీ పడ్డాయి…
అయితే టిక్ టాక్ తో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ తెలిపింది… టిక్ టాక్ అమ్మేందుకు దాని మాతృసంస్థ సిద్దంగా లేదని తెలిపింది…