మోదీకి జేసీ భారీ కండీషన్లు… ఒకే అంటే బీజేపీలోక జంప్

మోదీకి జేసీ భారీ కండీషన్లు... ఒకే అంటే బీజేపీలోక జంప్

0
86

అంతపురం మాజీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాని మోదీకి భారీ కండీషన్లు పెట్టారు… తాజాగా ఆనంతపురం జిల్లాలో ఆర్అండ్ బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలిశారు.. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…

బీజేపీ మన పార్టీ అందుకే తనకు అభిమానం అని అన్నారు… అంతేకాదు తాను బీజేపీలో చేరాలంటే కొన్నికండీషన్లు ప్రధాని మోదీ కి పెట్టారు జేసీ… తాను బీజేపీలో చేరాలంటే ఆ పార్టీపాక్ అక్రమిత కాశ్మీర్ ను భారత్ లోకి మళ్లీ తీసుకురావాలని కండీషన్స్ పెట్టారు…

పీఓకే ను భారత్ మళ్లీ ఇండియాలో కలిపితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు జై కొడతానని అన్నారు జేసీ… ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి… మరి ఆయన వ్యాఖ్యల పట్ల అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి… మొత్తానికి జేసీ తాను బీజేపీలో చేరుతానని చెప్పకనే చెప్పేశారని మరికొందరు అంటున్నారు