మోడీ మాస్టర్ ప్లాన్ బీజేపీలోకి జగన్ బంధువు

మోడీ మాస్టర్ ప్లాన్ బీజేపీలోకి జగన్ బంధువు

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…. జగన్ బంధువు తెలుగుచిత్రపరిశ్రమకు చెందిన హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ త్వరలో బీజేపీ తీర్థం తీసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు, కూతురు మంచు లక్ష్మీలతో కలిసి ప్రధాని మోడీని కలిశారు… అరగంటపాటు వీరు మోడీతో సమావేశం అయిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి…

ఈక్రమంలోనే మోడీ మోహన్ బాబును బీజేపీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి… కాగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం తీసుకున్నారు… ప్రచారం కూడా చేశారు… రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని వదిలి బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారనేది ఆసక్తికరంగా మారింది… పైగా జగన్ కు మోహన్ బాబు ఫ్యామిలీ దగ్గరి బంధువులు కూడా