ట్రంప్, మోడీల మధ్య ఆసక్తికర ఫోన్ సంభాషణ

ట్రంప్, మోడీల మధ్య ఆసక్తికర ఫోన్ సంభాషణ

0
35

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేశారు. పాకిస్తాన్ వైఖరిపై అరగంట పాటు మాట్లాడారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు శాంతికి విశాతం కలిగించేలా ఉన్నాయనని చెప్పారు మోడీ. కాశ్మీర్లో హింసకు తావిచ్ఛే ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ఆర్టికల్ రద్దుతో పాటు విభజన తర్వాత కాశ్మీర్ అంశం హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది.

ఐక్యరాజ్యా సమితి భద్రతా సమితికి ఫిర్యాదు చేసింది. చైనాకు, అమెరికాకు ఇమ్రాన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు. దింతో చాలా ఎల్లా తర్వాత కాశ్మిర్ పై మారో సారి రహస్య మీటింగ్ జరిపింది. అయితే అత్యవసరంగా జరిగిన సమావేశం అయినప్పటికీ అసిక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు ఎలాంటి మద్దతు లభించక పోవడంతో భారత్ కు ఉపశమనం లభించింది. ఈ తరుణంలో మోడీ కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ను ఒంటరి చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్, మోడీల సంభాషణ స్నేహపూర్వకంగా సాగిందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.