దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

0
29

తెలుగుదేశం పార్టీలో నేతలని చెడుగుడు ఆడుతుంటారు మంత్రి కొడాలినాని.. టీడీపీ నేతలు జగన్ పై అలాగే వైయస్ కుటుంబం పై ఎలాంటి విమర్శలు చేసినా వెంటనే రివర్స్ కౌంటర్ వేస్తారు…పైగా మంత్రులుగా చేసిన మీరు ఎంత అవినీతి చేశారో ప్రజలకు తెలిసే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చొబెట్టారు అంటూ విమర్శలు చేస్తారు.

తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు… ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేవినేని ఉమ ఓ మనిషిగా పుట్టాల్సినవాడు కాదు. పదవి కోసం వదినను చంపాడు. ఇంకా అతని గురించి మాట్లాడుకోవడం కరక్టేనంటారా అని ప్రశ్నించారు.

మొత్తానికి దేవినేని ఉమ పేరు ఎప్పుడు ఆయన పలికినా వదినని చంపాడు అంటారు. అయితే అసలు దీని వెనుక జరిగింది ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి అని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బ్రోకర్ పనులు ఏవైనా చేస్తాడు అంటూ దేవినేనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు, పదవి కోసం, చంద్రబాబుకు భజన చేస్తూ, సూట్ కేసులు మోస్తూ మొన్నటి వరకూ బ్రోకర్ పని చేశాడని ఆరోపించారు.