మళ్లీ అడ్డంగా దొరికిపోయిన నారాలోకేశ్…

మళ్లీ అడ్డంగా దొరికిపోయాన నారాలోకేశ్...

0
98

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూమారుడు లోకేశ్ మరోసారి దొరికిపోయారు… తాజాగా శాసనమండలిలో వికేంద్రీకరణపై వాడీ వేడిగా చర్చ జరుగుతోంది… ఈ చర్చలో టీడీపీ నేత లోకేశ్ మాట్లాడారు…

అధ్యక్షా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలుకోసం చర్చి మసీదు దేవాలాయాల వంటి విలువైన భూములను విక్రయించాలని జీవో ఇచ్చిందని విమర్శించారు.,.. ఆవెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ… దేవాలాయంలాంటి శాసనమండలిలో కూడా లోకేశ్ అపద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు…

ప్రభుత్వం అలాంటి జీవో ఇవ్వలేదని ఒక వేళ ఇచ్చిఉంటే జీవో కాపీ చూపాలని లేదంటే కానీసం జీవో నెంబర్ అయినా చెప్పాలని అన్నారు… అపద్దపు ప్రచారం చేయడం ఆయన స్థాయికి తగదని అన్నారు… ఆయన చేసిన ఆరోపణలు నిజం కాదు కాబట్టి క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు…