వైసీపీ గెలిచే స్ధానాలు ఇవే జిల్లా స‌ర్వే రిలీజ్

వైసీపీ గెలిచే స్ధానాలు ఇవే జిల్లా స‌ర్వే రిలీజ్

0
93

వైసీపీకీ జాతీయ మీడియాలు అన్నీ 120 సీట్లు వస్తాయి అని చెబుతున్నాయి.. మ‌రో ప‌క్క తెలుగుదేశం పార్టీ కూడా ఇక్క‌డ గెలిచే స్ధానాల‌పై పెద్ద ఎత్తున వారి స‌ర్వేలు కూడా చూసుకుంటున్నారు.. ఈస‌మ‌యంలో పార్టీ త‌ర‌పున జిల్లా వారిగా చేయించిన స‌ర్వేల్లో వైసీపీ త‌ప్ప‌కుండా గెలిచే స్ధానాలు ఇవేనంటూ ఓ లిస్ట్ వైర‌ల్ అవుతోంది ..మ‌రి ఏఏ స్ధానాల్లో ఎవ‌రు గెలుస్తారు అనేది ఇక్క‌డ చూద్దాం.

కడప జిల్లా : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పులివెందుల
కడప
బద్వేలు
పొద్దుటూరు
కమలాపురం
రాయచోటి
రైల్వే కోడూరు
మైదుకూరు
రాజంపేట 9

కర్నూలు జిల్లా : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

నంద్యాల
పాణ్యం
మంత్రాలయం
ప్రత్తికొండ
ఆలూరు
ఆదోని
ఎమ్మిగనూరు
కోడుమూరు
నందికొట్కూరు

అనంతపురం : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
అనంతపురం అర్బన్
రాయదుర్గం
శింగనమల
గుంతకల్లు
పుట్టపర్తి
క‌దిరి

చిత్తూరు జిల్లా – మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 7 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉంది.
పుంగనూరు
చంద్రగిరి
శ్రీకాళహస్తి
సత్యవేడు
పీలేరు
నగరి
గంగాధరనెల్లూరు.

నెల్లూరు : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
నెల్లూరు సిటీ రూరల్
సర్వేపల్లి
వెంకటగిరి
కావలి
ఆత్మకూరు
ఉదయగిరి
కోవూరు
సూళ్లూరుపేట.

ప్రకాశం : మొత్తం 12 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
చీరాల
మార్కాపురం
సంతనూతలపాడు
ఎర్రగొండపాలెం
దర్శి
కందుకూరు
కనిగిరి
కొండెపి.

గుంటూరు : మొత్తం 17 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
సత్తెనపల్లి
బాపట్ల
రేపల్లె
నరసరావుపేట
గుంటూరు ఈస్ట్.
మాచర్ల

కృష్ణా జిల్లా : మొత్తం 16 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పామర్రు
తిరువూరు
గుడివాడ
నూజివీడు
కైకలూరు
విజయవాడ వెస్ట్

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పోలవరం
కొవ్వూరు
భీమవరం
నరసాపురం
చింతలపూడి
ఆచంట

తూర్పుగోదావ‌రి జిల్లా : మొత్తం 19 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
తుని
కొత్తపేట
కాకినాడ సిటీ, రూరల్
ప్రతిపాడు
అమలాపురం
పి.గన్నవరం
జగ్గంపేట.

విశాఖపట్నం : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పాడేరు
అరకు
నర్సీపట్నం
చోడవరం
భీమిలి
పాయకరావు పేట

విజయనగరం జిల్లా : మొత్తం 9 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
కురుపాం
సాలూరు
చీపురుపల్లి
పార్వతీపురం
గజపతినగరం

శ్రీకాకుళం : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
నరసన్నపేట
పాలకొండ
ఎచ్చెర్ల
పాతపట్నం
శ్రీకాకుళం.