బాబు వైపే పవన్ చూపు)

బాబు వైపే పవన్ చూపు)

0
118

పవన్ కల్యాణ్ కు ఒకవేళ 25 సీట్లు వస్తే ఇటు జగన్ కు బాబుకు మెజార్టీ రాకపోతే ఎవరి వైపు పవన్ మెగ్గుచూపుతాడు అంటే, కచ్చితంగా అందరూ వైసీపీ వైపు కాదు చంద్రబాబు వైపు అంటున్నారు.. పాలనపై అవగాహన అలాగే మంచి సీనియర్ నేత అవ్వడం అలాగే గతంలో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వడం ఇవన్నీ చంద్రబాబుకి పవన్ ను మరింత దగ్గర చేసే అంశాలు అవ్వనున్నాయట. అంతేకాదు పార్టీ తరపున ఉన్న లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి అని అంటారట..

ఇటు వైసీపీకి మద్దతు ఇచ్చినా అన్నీంటా జగన్ మాట వినాలి అని భావిస్తారు కాబట్టి, ఇటు చంద్రబాబుకి మద్దతు ఇవ్వాలి అని చెపుతారట. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పవన్ కలిసి పనిచేయడం ఖాయం అని. ఒకవేళ పవన్ కు 10 సీట్లు వచ్చినా మిగిలిన సీట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చినా పవన్ వారికి సపోర్ట్ చేయడం పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.. మరి పవన్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. అయితే ముందు ఇవన్నీ జరగాలి అంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎలా ఉన్నాపవన్ కు 25 సీట్లు రావాలి కదా అనే ప్రశ్న వస్తోంది.