ప్రకాశం జిల్లా సర్వే అవుట్ ఆ పార్టీ సక్సెస్

ప్రకాశం జిల్లా సర్వే అవుట్ ఆ పార్టీ సక్సెస్

0
103

రాజకీయంగా కీలక పదవులు అధిరోహించిన నేతలు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా.. ఇక్కడ ఈసారి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ జరిగింది.. ఈసారి ఇక్కడగెలుపు ఎవరిది అనే విషయంలో చాలా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మెజార్టీ స్ధానాలు సంపాదించింది. తెలుగుదేశం పార్టీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయింది. తర్వాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. ఈసారి వైసీపీ నేతలకు కూడా జగన్ ముందుగానే టిక్కెట్లు ప్రకటించారు. కొందరికి మినహా ముందే జగన్ టిక్కెట్లు తెలియచేశారు.. అందుకే ఇక్కడ వైసీపీ బలంగా నిలబడింది. ఇక ఫలితాలకు సమయం దగ్గర పడింది. ఈవేళ ప్రకాశం జిల్లాపై సర్వే రిపోర్టు బయటకు వచ్చింది ఆ రిపోర్టు చూద్దాం. ఏ పార్టీ ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

1. ఎర్రగొండపాలెం – వైసీపీ
2. దర్శి – వైసీపీ
3. పర్చూర్ – టిడిపి
4. అద్దంకి – వైసీపీ
5. చీరాల – టిడిపి
6. సంతనూతలపాడు – 50 – 50
7. ఓంగోల్ – 50 – 50
8. కందుకుర్ – వైసీపీ
9. కొండపి – టిడిపి
10. మార్కాపురం – వైసీపీ
11. గిద్దలూరు – వైసీపీ
12. కనిగిరి – వైసీపీ

ఇక్కడ మరోసారి వైసీపీ జెండా పాతేలా ఉంది అని చెబుతున్నాయి సర్వేలు. మరి చూడాలి ఇక్కడ గెలుపు ఎవరికి వరిస్తుందో.