జగన్ పాలన గురించి రజిని షాకింగ్ కామెంట్స్..!!

జగన్ పాలన గురించి రజిని షాకింగ్ కామెంట్స్..!!

0
104

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఎడ్యుకేటెడ్ ప‌ద్ధ‌తి ప్రకారం ప‌రిపాల‌న‌ను సాగిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు.

అంతేకాదు తమ పాలనలో అవినీతి అనేది ఉండకూడడని దానికి తగ్గట్టుగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడైనా పాలనలో అవినీతి కనిపిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని జగన్ ఇప్పటికే హుకుం జారీ చేశారు.

ఇదిలా ఉంటె, వైసీపీ పాలనపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అనేక విషయాలు పంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎడ్యుకేటెడ్ పద్ధతి ప్రకారం పరిపాలనను సాగిస్తుందని వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని ఆమె అన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని అన్నారు. అందరికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు విడదల రజిని.