కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యన్ ఆర్మీ

0
28

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఇంకా సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై వరుస దాడులు చేశాయి. లచివరకు రాజధానిని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన స్నేక్ ఐలాండ్ ను రష్యన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కీవ్ నగరంలోని అధికారిక భవనాలపై రష్యా జెండాను ఎగరేశారు. మరో 96 గంటల్లో కీవ్ ను రష్యా స్వాధీనం పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు.