సంచలనం జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

సంచలనం జగన్ కు లోకేశ్ భారీ హెచ్చరికలు

0
76

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా వేట కొడవల్లతో దాడి చేసి ఆ తర్వాత ఆయన తలపై బండాయి మోది చంపారు గుర్తు తెలియని వ్యక్తులు… ఈ ఘటన బెలుంగుహల మధ్య చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది…

హోటల్లో టీ తాగుతుండగా సుబ్బారావును కత్తితో నరికి చంపారు… ఈ ఘటనపై లోకేశ్ స్పందించారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజం క్రూరత్వం, ఆయన పాలన పైశాచికత్వం అనడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు శాంతిభద్రతలపై అసెంబ్లీ సాక్షిగా జగన్ లెక్చర్లు ఇస్తున్న సమయంలోనే దారుణం జరిగిందని ఆరోపించారు

కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల మండలం, బెలుం గుహల వద్ద టీడీపీ నాయకుడు సుబ్బారావుని దారుణంగా హత్య చేసారు. జగన్ చేస్తున్న హత్యారాజకీయాలు, కక్ష పూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వస్తుందని లోకేశ్ హెచ్చరించారు…