చంద్రబాబు కు షాక్ …. టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

చంద్రబాబు కు షాక్ .... టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

0
79

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వస్తున్నారు… పార్టీలో మరో కీలక నేత సైకిల్ దిగేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే టీడీపీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే…

ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీకి మద్దతుగా నిలిచారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో బిగ్ షాక్ తగిలింది… ఈ పార్టీకి చెందిన మాజీ టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు…

జగన్ తిరుపతి పర్యటనలో భాగంగా ఆయనను సీఎం జగన్ కు ఎంపీ మిథున్ రెడ్డి పరిచయం చేశారు… త్వరలో ఆయన వైసీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు… కాగా ఆదికేశవులు నాయుడు భార్య 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే…