టీడీపీకి షాక్… చిక్కుల్లో గంటా… దారులన్నీ మూయిస్తున్న వైసీపీ

-

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఘటుబాగానే తగులుతోంది..తొలి ఏడాది గంటా మీద వైసీపీ నుంచి బాణాలలేవీ వెళ్లలేదు.. కానీ వైసీపీ రెండువ ఏడాది పాలనలోకి వస్తూనే గంటా ముఖ్య అనుచరుడు నలందా కిషోర్ అరెస్ట్ అయ్యారు.. ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారన్న కారణంతో సీఐడీ విభాగం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే…

- Advertisement -

దీంతో గంటా మౌనం వీడాల్సి వచ్చింది… ఆయన తన మీద చేతనైతే వైసీపీ రాజకీయం సమరం చేయాలని బహిరంగ సవాల్ చేశారు… దానికి ఫలితముగా ఈ మధ్యనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గంటా గణగణ అంటూ ఆయన హయాంలో చోటు చేసుకున్న సైకిల్ కుంభఖోణాన్ని ప్రస్తావించారు.. బ్లాక్ లిస్ట్ లో ఒక సంస్థతో ఒప్పుందం ఎలా చేసుకుంటారంటూ నిలదీశారు… 12 కోట్ల విలువ చేసే నాటి ఆ ఒప్పందంలో 5 కోట్లకు పైగా అవినీతికూడా జరిగిందని కూడా వైసీపీ ఆరోపించింది…

ఇదిలా ఉండగా మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ హయాంలో విశాఖ పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయంటూ ఇండైరెక్ట్ గా గంటాను తగులుకున్నారు.. వైసీపీ వచ్చాక నాలుగు వందల కోట్ల విలువైన ప్రభుత్వం భూములనుకాపాడామని కూడా చెప్పుకున్నారు… నాటి భుకబ్జాల కథనాలు వెలికితీస్తామని కూడా చెప్పారు… గంటా మీద విమర్శలు చెయడంతో ఆయన వర్గం వేడెక్కుతోందట… గత టీడీపీ హయంలో విశాఖలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వాటిని ఒక్కొక్కటిబయటపెడతామని వైసీపీ నేతలు అంటుండంతో రాజకీయ కథ ముదిరి పాకన పడె అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంటున్నారు….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...

వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus)...