రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ డోంట్ మిస్

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ డోంట్ మిస్

0
103

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 34 శాతం సీట్లు కేటాయిస్తామని అన్నారు… తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్థానికి సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు…

కొన్ని జిల్లాల రిజర్వేషన్లలో సగానికి పైగా కోత పెట్టిందని మండిపడ్డారు జడ్పీటీసి స్థానాల్లో నెల్లూరులో 13 శాతం ప్రకాశం 19.64 పశ్చిమ గోదావరి జిల్లా 18.75 కృష్ణా 20.41 తూర్పుగోదావరి జిల్లా 20.97 విశాఖ 20.51 శాతానికి బీసీలను పరిమితం చేసిందని ఆరోపించింది…

అయితే బీసీలకు తాము న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు… స్థానికి సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు…