సూపర్ స్టార్ మహేష్ కు జగన్ కీలక పదవి ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ కు జగన్ కీలక పదవి ఆఫర్

0
35

ఢిల్లీ నుంచి గల్లీ దాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనే ఫోకస్ చేస్తుంది… 40 ఏళ్ల కుర్రాడు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా ప్రయాణించేలా చేస్తున్నారు అది ఎలా సాధ్యం అనుకునే వారు చాలామంది జాతీయ నాయకులు ఉన్నారు… మరికొందరు జగన్ ను ఫాలో అవుతున్నారు…

ఇక ఏపీలో అయితే జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి అభినందిస్తున్నారు… ఇది ఇన్ సైడర్ మాట రాజకీయంగా ఉన్నారు కాబట్టి విమర్శిలు చేయక తప్పదు అంటున్నారు.. తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చారు…

దీంతో జగన్ అభిమానించే వారి సంఖ్య మరింత పెరిగింది… టీడీపీ నాయకులు సైతం జగన్ కు జై కొడుతున్నారు … మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు… విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత జగన్ తొలిసారి ఇక్కడికి వచ్చారు…

అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు… వాస్తవానికి ఈ సాంగ్ ను జగన్ తో లాంచ్ చేయించాలని చూశారు… కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల కుదరలేదు…

ఇండస్ట్రీలో మహేష్ టాప్ హీరో కావడంతో ఆయనపై జగన్ చూపులు పడ్డాయని అంటున్నారు మరికొందరు… ఆయన వైసీపీలోకి వస్తే ప్రభుత్వ టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…