తెలుగుదేశం ఫైన‌ల్ జాబితా ఇదే

తెలుగుదేశం ఫైన‌ల్ జాబితా ఇదే

0
50

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీచేసే ఎమ్మెల్యేఅభ్య‌ర్దుల మూడ‌వ‌ జాబితా విడుద‌ల అయింది. అనేక వ‌డ‌పోత‌ల మ‌ధ్య చంద్ర‌బాబు కీల‌క‌మైన నేత‌లుకు టిక్కెట్లు ఇచ్చారు …టీడీపీ తరపున లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు, అసెంబ్లీ బరిలోకి దిగే 36 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. మ‌రి ఎమ్మెల్యే అభ్య‌ర్దుల మూడ‌వ జాబితాలో సీటు సంపాదించిన వారి పేర్లు ఇప్పుడుచూద్దాం.

నెల్లిమర్ల-పతివాడ నారాయణస్వామి నాయుడు
విజయనగరం-అదితి గజపతిరాజు
భీమిలి-సబ్బం హరి
గాజువాక-పల్లా శ్రీనివాసరావు
చోడవరం-కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు
మాడుగుల -గవిరెడ్డి రామానాయుడు
పెందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
అమలాపురం – ఐతాబత్తుల ఆనందరావు
నిడదవోలు – బూరుగపల్లి శేషారావు
నర్సాపురం – బండారు మాధవనాయుడు
పోలవరం – బొరగం శ్రీనివాసరావు
ఉండి- మంతెన రామరాజు
తాడికొండ – తెనాలి శ్రావణ్‌ కుమార్‌
బాపట్ల – అన్నం సతీశ్‌ ప్రభాకర్‌
నర్సరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు
మాచర్ల – అంజిరెడ్డి
దర్శి – కదిరి బాబూరావు
క‌నిగిరి -ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కావలి – విష్ణు వర్ధన్‌ రెడ్డి
నెల్లూరు రూరల్‌ – అబ్దుల్‌ అజీజ్‌
వెంకటగిరి – కె.రామకృష్ణ
ఉదయగిరి – బొల్లినేని రామారావు
కడప – అమీర్‌బాబు,
కోడూరు – నరసింహ ప్రసాద్‌
ప్రొద్దుటూరు – లింగారెడ్డి
కర్నూలు – టీజీ భరత్‌
నంద్యాల – భూమా బ్రహ్మానంద రెడ్డి
కోడుమూరు-బి.రామాంజనేయులు
గుంతకల్లు- ఆర్‌.జితేంద్ర గౌడ్‌
శింగనమల-బండారు శ్రావణి
అనంతపురం అర్బన్‌ – ప్రభాకర్‌ చౌదరి
కల్యాణదుర్గం-ఉమామహేశ్వర నాయుడు
కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌
తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌
సత్యవేడు- జేడీ రాజశేఖర్‌
గంగాధర నెల్లూరు-హరికృష్ణ
పూతలపట్టు – తెర్లాం పూర్ణం